సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరిందంటే అతిశయోక్తి కాదు. సామాన్యుల, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా సెల్ఫీలతో మునిగితేలుతున్నారు.ఈ సెల్ఫీ పిచ్చి నటి కాజల్ అగర్వాల్ కూడా ఉంది. గోవా షూటింగ్ లో ఉన్న నటి కాజల్ అగర్వాల్ దిగిన లేటెస్ట్ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఇదిగో ఇలా ఓ ఫొటో కు ఫోజిచ్చింది. ఈ ఫోటోను పూరీ జగన్నాథ్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: