ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎవ్వరికి, ఏ విధంగా డిమాండ్ క్రియేట్ అవుతుందో అనేది, కచ్ఛితంగా చెప్పలేని విషయం. అయితే ఒక్కసారి డిమాండ్ క్రియేట్ అయితే దానికి ఆపటం అనేది అంత త్వరగా సాధ్యం కాని విషయం. తాజాగా ఈ తరహా డిమాండ్ ఒకటి ఓ బ్యూటీ విషయంలో జరిగింది. కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ కి ఓ భారీ ఆఫర్ వచ్చింది. తను కేవలం 10 నిముషాల పెర్ఫార్మెన్స్ ఇస్తే, అందుకు 5 కోట్ల రూపాయలను చెల్లిస్తామంటూ, ఓ ఇంటర్నేషనల్ హోటల్ గ్రూప్స్ కి చెందిన సంస్థ ముందుకు వచ్చింది. 2014వ సంవత్సరం పూర్తి కావస్తున్న సమయంలో, డిసెంబర్ 31వ తేదీన సన్నీలియోన్ స్టేజ్ షోకి ఆ సంస్థ ఆసక్తి చూపుతుంది. అందుకు వారు సన్నీలియోన్ తో 10 నిముషాల పెర్ఫార్మెన్స్ ని కోరుతున్నారు. ఆ కార్పేరేట్ సంస్థకి ప్రపంచవ్యాప్తంగా 40 స్టార్ హోటల్స్ ఉన్నాయంట. సన్నీలియోన్ ఇచ్చే ఆ 10 నిముషాల స్టేజ్ షోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టార్ హోటల్స్ లో లైప్ టెలికాస్ట్ చేయిస్తాడట. అయితే తను మాత్రం ఆ పది నిముషాలు షార్ట్ పీస్ బికిని లుక్స్ తో రెండు సాంగ్స్ కిత పెర్ఫార్మెన్స్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. సన్నిలియోన్ కి ఈ తరహా డ్యాన్స్ అనేది పెద్ద విషయం కాదు.అందుకే, ఆ స్టార్ హోటల్స్ చూపిన ఆఫర్ కి, కాదనకుండా వెంటనే ఒప్పేసుకుంది. ప్రస్తుతం ఇప్పటి వరకూ బిటౌన్ లో ఇయర్ ఎండ్ ఈవెంట్స్ కి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సెలబ్రిటీస్ లో సన్నీలియోన్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇంకా బిటౌన్ సెలబ్రిటీస్ కి ఎటువంటి ఆఫర్స్ వస్తాయో అనేది.. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: