‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అక్కినేని జాతీయ పురస్కారాన్ని బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌కు ప్రదానం చేశారు. శనివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగింది. అయితే కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయనాయుకులు, వ్యాపారవేత్తలు, సినీ యాక్టర్స్ తో ఫంక్షన్ అంతా కలర్ ఫుల్ గా మారింది. ఇదిలా ఉంటే ఇదే ఫంక్షన్ కి హాజరయిన సౌత్ యాక్టర్ సమంత, స్టన్నింగ్ లుక్స్ తో అందరిని అధరగొట్టింది. తను వేసుకున్న డ్రస్సే అందరి నోళ్ళల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంత వేసుకున్న డ్రస్ ఫ్రంట్ లుక్ అంతా కూల్ గా ఉన్నప్పటికీ, బ్యాక్ లుక్ అంతా బోల్డ్ గా కనిపించింది. సమంత బ్యాక్ బాడీ మొత్తం దాదాపు న్యూడ్ ని తలపించేలా ఉంది. ఆ ఫంక్షన్ లో అందరూ సమంతని చూడటమే పనిగా పెట్టుకున్నారు. కొంత మంది అయితే, సమంతను డైరెక్టర్ గా కలిసి, మీ డ్రెస్ ఈ రోజు చాగా బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇచ్చే సరికి సమంత ఆనందానికి ఇక హద్ధే లేకుండా పోయింది. ఇటువంటి ప్రవేట్ ఫంక్షన్స్ లో సమంత దాదాపు చాలా కూల్ గానే వస్తుంది. ఒక్కోసారి తన డ్రస్ తో హాట్ గా కనిపించినా, తన డ్రస్ మాత్రం భారీ ఎక్స్ పోజింగ్ తో మాత్రం ఉండదు. సమంత తాజాగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీలలో కూడ ఎక్స్ పోజింగ్ ని చూపిస్తుంది. అలాగే రెమ్యునరేషన్ ని కూడ భారీగానే డిమాండ్ చేస్తుంది. మొత్తంగా సమంత మొదటిసారిగా, పబ్లిక్ ఫంక్షన్స్ లో ఈ రేంజ్ లో కనిపించడం అనేది అందరిని ఆశ్ఛర్యానికి గురి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: