ఢిల్లీ బ్యూటీ తాప్సీ కి ఎక్కడా కాలం కలిసిరాక పోవడంతో విరక్తి పెంచుకుని ఏకంగా సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. పక్కింటి అమ్మాయిగా, పాశ్చాత్య యువతిగా ఇలా ఎటువంటి పాత్రలో అయిన వొదిగిపోగల తాప్సీకి అదృష్టం మాత్రం రవ్వంత కుడా లేకపోవడంతో ఆమెకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ సినిమా రంగము కలిసిరాలేదు.

తనకు చిన్నప్పటి నుంచి చద్దువు అంటే ఇష్టమని మంచి చదువులు చదువుకుని బిజినెస్ ఉమెన్ గా మారుదాం అనుకుంటే తన తలరాత ఈరకంగా రాసి ఉంటే చేసేదేముందని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాకు షాకింగ్ గా మారయి.

అంతేకాదు తానూ అందంగా ఉన్నా, బాగా నటిగా బాగా నటించ గలిగినా తనకన్నా అందం తక్కువ ఉన్నవారికి నటన రానివారికి చాల మంది దర్శక నిర్మాతలు పిలిచి అవకాశాలు ఇస్తూ ఉండటం తనకు ఇప్పడికీ అర్ధం కాని పజిల్ అంటూ కామెంట్స్ చేస్తోంది తాప్సీ..

మరింత సమాచారం తెలుసుకోండి: