బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలియాన సత్తా చాటుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలియాన పేరు బిటౌన్ ఫ్యాషన్ ప్రపంచంలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. తను బిటౌన్ లోని ప్రవేట్ ఫంక్షన్స్ కి కేవలం హాట్ డ్రెస్సింగ్ అప్పీరియన్స్ తోనే హాజరవుతుంది. దీంతో ఫంక్షన్ కి వచ్చినవారు, అక్కడి ఫోటో గ్రాఫర్స్ అంతా ఇలియానని ఫోకస్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇలియాన తాజాగా నటించిన హ్యాపీ ఎండింగ్ మూవీలో కూడ ఇదే ఫార్ములాను వాడింది. సైఫ్ అలీ ఖాన్ సరసన బోల్డ్ యాక్టింగ్ కి ప్రిఫర్ చేయటమే కాకుండా, సైఫ్ తో ఎఫైర్ కూడ పెట్టుకుందంటూ బిటౌన్ లో హాట్ టాపిక్స్ కూడ నడిచాయి. అయితే హ్యాపీ ఎండింగ్ మూవీ తరువాత ఇలియానకి అంతగా ఆఫర్స్ రాకపోయినప్పటికీ, తను మాత్రం తన గ్లామర్ ఫార్ములాని వదలటం లేదు. రీసెంట్ గా వోగ్ మ్యాగజైన్ ని న్యూడ్ ఫోజ్ లు ఇచ్చి, మళ్ళీ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే నెలలో వోగ్ మ్యాగజైన్ కి ఇద్దరూ హాట్ బ్యూటీలు హాట్ ఫోజ్ లు ఇవ్వడం కూడ మరో హాట్ న్యూస్. ఇందులో ఒకరు ఇలియాన అయితే, మరొకరు అనుష్క శర్మ. వీరిద్దరూ పోటీపడి మరీ మ్యాగజైన్ కవర్ పేజీకి హాట్ పోజ్ లు ఇచ్చారు. ఇలియాన బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంత ప్రయత్నించిన, లిమిటెడ్ ఆఫర్స్ ని మాత్రమే చేజిక్కించుకోగలుగుతుంది తప్పితే, వరుస ఆఫర్స్ మాత్రం తెచ్చుకోలేకపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: