టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ సమంత. కేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా సమంత ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే, తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంతపై ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. తను ఓ ప్రముఖ కంపెనీ క్యాలెండర్ కి న్యూడ్ ఫోజ్ లు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, సమంత ఓ ప్రముఖ ఇండస్ట్రియల్ కంపెనీ ప్రవేట్ క్యాలెండ్ కి ఫోటోషూట్ ని ఇచ్చింది. అయితే అది సాధారణ ఫోటో షూట్ కాదు. ఏకంగా న్యూడ్ ఫోటో షూట్ కి సిద్ధ పడింది. ఇది జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అయింది. ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీల గ్యాప్ లో సమంత ఈ ఫోటో షూట్ ని చేయించుకుంది. ఇందుకు గానూ సమంత, ఏకంగా 2 కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది.

అయితే ఫోటోషూట్ అంతా రెడీ అయిపోయి, క్యాలెండర్ రిలీజ్ అయ్యే సమయంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో, తరువాత సమంత ఆ క్యాలెండర్ ని నిలిపేయాలని, అంతే కాకుండా తను తీసుకున్న రెమ్యునరేషన్ ని కూడ తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో, వారు సమంత కోరిక మేరకు క్యాలెండర్స్ ని రిలీజ్ చేయలేదు.

ఇప్పుడు సీన్ కట్ చేస్తు, 2013వ సంవత్సరాని సంబంధించిన సమంత న్యూడ్ క్యాలెండర్ ఒకటి కోలీవుడ్ లో హల్ చల్ చేస్తుందట. దీంతో సమంత న్యూడ్ క్యాలెండర్ సీక్రెట్ బయటపడిపోయిందని అంటున్నారు. దీనిపై సమంత ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: