బొద్దుగా ముద్దుగా ఉండే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాకు ఇప్పడు దారుణమైన సమస్య ఎదుర్కొంటుంది. సోషల్ నెట్ వర్క్ పుణ్యమా అని ఈ మధ్య కొంత మంది ఆకతాయిలు సినిమా హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఫేక్ వీడియోలు హీరోయిన్ల పేర్లపై యూట్యూబ్ లో పెట్టడం అవి పలానా హీరోయిన్లవి అంటూ ప్రచారం చేయడం పైశాచిక ఆనందం పొందడం.

హీరోయిన్లు తమ పరిధిని మించి ఎక్స్పోజింగ్ ,అడల్ట్ కంటెంట్ ఉన్న సన్నివేశాలను యూట్యూబ్ లో, వాట్సప్ లో పెట్టి నానా రబస చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగగా తాజాగా బాలీవుడ్ అందాల భామ సోనాక్షి కూడా ఈ బ్లూ భాగోతానికి బలైంది .

కొంత మంది ఆకతాయిలు ఈ మధ్య సోనాక్షి సిన్హా బ్లూ ఫిలిం అంటూ వాట్సప్ లో షేర్ ల మీద షేర్ లు చేశారు. అంతే అంతాల నటి బ్లూ ఫిలిం అనగా నొరప్పలిచ్చుకొని చూస్తూ విపరీతమైన ఆనందం పొందుతున్నారు కొంతమంది సోనాక్షీ ప్రేమికులు.

అసలే సోషల్ నెట్ వర్స్ ఎంత త్వరగా జనాల్లోకి పాకిపోతుందో వేరే చెప్పాలా? అయితే అసలు విషయానికి వస్తే ఈ వీడియో లో ఉన్నది సోనాక్షి సిన్హా కాదు కానీ కొద్దిగా అలాగే ఉంది పోర్న్ భామ . దాంతో ఇది సోనాక్షి దే అంటూ నెటిజన్లు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: