తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసున్న రాంచరణ్ బాలీవుడ్ లో కూడా కాలు మోపాడు. ఒకప్పడు అమితాబచ్చన్ సూపర్ డూపర్ హిట్ సినిమా జంజీర్. ఈ సినిమాను కొన్ని హంగులు ఆర్భాటాలు జత చేసి రాంచరణ్, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందించిన ‘జంజీర్’ బాక్సాఫిస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది.

ఈ సినిమా తెలుగులో తుఫాన్ అని కూడా తీశారు ఇక్కడా నిరాశే పరిచింది. అయితే బాలీవుడ్ జంజీర్ సినిమా నిర్మాత అమిత్ మెహ్రా అకాల మరణం పొందాడు. కేవలం నలభై ఏళ్ల అమిత్ గుండె పోటుతో అకస్మాత్తుగా చనిపోయాడు. దీంతో బాలీవుడ వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి.

ఎంతో భవిష్యత్ ఉన్న అమిత్ ఇలా అకస్మాత్తుగా చనిపోవడం ఏంటా విస్మయానికి గురయ్యారు. అమిత్ తన తండ్రి తీసిన హిట్ సినిమాలు తర్వాత రిమేక్ చేయాల ని తలంపుతో ఉన్న అమిత్ అకాల మరనం చెందండం బాలీవుడ్ వర్గాలను కంటతడ పెట్టిస్తుంది.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: