.............................................................................................................................................................................................................................................

శృతి హాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఒక ప్రముఖ నటి మరియు గాయిని. ఈమె ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురు. 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది.

2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. అమేజింగ్ స్ప్రింగ్ ఫ్యాషన్ గా.. ది జ్యూస్ మ్యాగజెన్ పై అందమైన ఫోజు తో శృతి హాసన్

.............................................................................................................................................................................................................................................

మరింత సమాచారం తెలుసుకోండి: