............................................................................................................................................................................................................................................

అన్న చిరంజీవితో సీరియస్ గా మాట్లాడుతున్న పవన్ కళ్యాన్ గుండు తో ఉన్నాడు. మరి ఈ గుండు వెనుక ఆ మధ్యన రక రకాల రూమర్లు వచ్చాయి, కానీ అవన్ని అపోహలు అని పవన్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొట్టి పడేశాడు.

అప్పడు అన్నయ్యతో మంచి కలివిడిగా ఉండేవాడు పవన్ కల్యాన్ ఏ సమస్య వచ్చినా తన అన్నయ్యతో షేర్ చేసుకునేవాడు. ఈ ఫోటో ఫీచర్ షూటింగ్ సందర్భంగానా..? ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నారా ? అన్న విషయం సస్పెన్స్...

............................................................................................................................................................................................................................................

మరింత సమాచారం తెలుసుకోండి: