ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుద్రమాదేవి సినిమా ట్రయిలర్ నిన్న విడుదల అయ్యింది. సూపర్ హిట్ టాక్ వచ్చింది. యూట్యూమ్ లో ఐదు లక్షల వ్యూస్ వచ్చాయంటే ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం తెలుగు లో మొదటి 3D చారిత్రాత్మక సినిమాగా వస్తుంది. అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్య మీనన్ మరియు కాథరిన్ యొక్క ఒక ముఖ్య తారాగణం.

రుద్రమదేవి - అనుష్క శెట్టి గోనరెడ్డి - అల్లు అర్జున్ చాళుక్య వీరభద్రుడు - రాణా దగ్గుబాటి గణపతి దేవుడు – కృష్ణంరాజు శివదేవయ్య - ప్రకాష్ రాజ్ ముమ్మిడమ్మ-నిత్య మీనన్ అనామిక దేవి - కాథరిన్ థేరీసా మధానిక- హంసా నందిని సోమంబ – ప్రభ గణపాంబ -అదితి హరిహర దేవుడు - సుమన్ మురారి దేవుడు - ఆదిత్య మీనన్ అంబ దేవుడు-జయప్రకాష్ రెడ్డి కోటా రెడ్డి -రాజా రవీంద్ర లకుమయ రెడ్డి - వినోద్ కుమార్ నాగదేవుడు - బాబా సెహగల్ ప్రసాధిత్య - అజయ్ మహాదేవ నాయకుడు - విక్రమ్జీత్

వరదారెడ్డి – అప్రిత్ రాంకా సింగన్న – రజ్ ముర్దా మంచన్న-వెన్నెల కిషోర్ టటిబ్బా – వేణుమాధవ్ సోంబేరి – కృష్ణ భగవాని ఉప్పల సోముడు – జీ.వి. అనుమకొండ రాముడు – విజయ్ కుమార్ జయపసేనాని – సుబ్బరాయ శర్మ రుద్రమదేవి (9 సంవత్సరాలు బాలనటి) – మేధా రుద్రమదేవి (14 సంవత్సరాలు బాలనటి ) అల్కా గుప్తా చాలుక్యుడు (బాల నటుడు) రోషన్ గోన గన్నారెడ్డి (బాల నటుడు) విక్రమ్ లగడపాటి మహదేవ నాయకుడు (బాల నటుడు) యశ్వంత్ మార్కోపోలో – గ్యారీ

చిత్రానికి టెక్నికల్ టీమ్ : సంగీతం - మాస్ట్రో ఇళయరాజా సినిమాటోగ్రఫీ - అజయ్ విన్సెంట్ ఆర్ట్ డైరెక్షన్ - తోట తరుణి కాస్ట్యూమ్స్ - నీతా లుల్లా ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్ డైలాగ్స్ - పరుచూరి బ్రదర్స్ సాహిత్యం - సీతారామశాస్త్రీ యాక్షన్ - పీటర్ హెయిన్ / విజయ్ స్క్రిప్ట్ రైటర్, దర్శకత్వం & నిర్మాత - గుణశేఖర్

మరింత సమాచారం తెలుసుకోండి: