......................................................................................................................................................................................................................

కృషి ఉంటే మనిషి ఏదైనా సాధించ వచ్చు. నటన అనేది నిజంగా చిన్ననాటి నుంచి జీర్ణీంచుకున్నాడో ఏమో కానీ ఈ బుడ్డోడు నందమూరి వంశ వారసుడిగా చిన్న నాడే ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందాడు. తాతకు తగ్గ మనవనిగా పేరు సంపాదించుకుంటున్నాడు.

ఇంతకీ ఈ అవార్డు తీసుకుంటున్న చిన్నోడు ఎవరా అనుకుంటున్నారా...? ఈ మధ్య పూరీ జగన్నాధ్ తో టెంపర్ సినిమా తీసి తెలుగు ఇండస్ట్రీకి తన టెంపర్ చూపించిన నందమూరి చిన్నోడు ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అవార్డులు రావడం మనోడికి కొత్తేమి కాదు.. ఈ ఫోటో ఫీచర్ అదే మరి

......................................................................................................................................................................................................................

మరింత సమాచారం తెలుసుకోండి: