............................................................................................................................................................................................................................................

పుత్రుడు పుట్టినపుడు కలిగిన ఆనందం కంటే అతడు ప్రయోజకుడైన వేళ తండ్రికి కలిగే ఆనందం వర్ణింపరానిది. అభిమానులచేత బాలయ్య అని ముద్దుగా పిలిపించుకొనే బాలకృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. యువరత్న బాలకృష్ణగా ప్రసిద్దిగాంచిన బాలయ్య వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి.

తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు నాట షెబాష్ అనిపించుకున్న నట సింహం. నటసార్వభౌముడిగా వెలుగు వెలిగిన మహానటుడు నందమూరి తారక రామారావు ముద్దుల కొడుకు. ఓ షూటింగ్ లో తనయుడికి మేకప్ సెట్ చేస్తూ ఎన్టీఆర్ కళ్లల్లో ఆనందం చూడండి మరి..!

............................................................................................................................................................................................................................................

మరింత సమాచారం తెలుసుకోండి: