వెర్రి ఆనందం అనేది ఒక్కొక్కరికి ఒకో రకంగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలకు ఇది పిసరంత ఎక్కువే..? అయితే సెక్సీ మోడల్ గా హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ... కుర్రకారుల మతులు పోగొడుతున్న బూతు సుందరి సోఫియా హయత్ హోలీ ఆడుతుంది.

అయితే హోలీ అడితే బట్టలు పాడవుతాయని ఆమె బల్లగుద్ది మరీ చెబుతుంది దీనికోసం బట్టలు లేకుండా హోలీ ఆడితే అలాంటి ఇబ్బందేమీ ఉండదట..? అంతేనా అలా ఆడి మరీ చూపిస్తుంది తన అందాలన్ని కేవలం బికినీ వేసుకొని అందాలు వొలకబోస్తూ హోలీరే హోలీ అంటూ ఫోటో షూట్ ఇచ్చింది ఈ సెక్సు భామ.

బాలీవుడ్ లో ఈమధ్య తారలు ముఖ్యంగా పూనం పాండే, వీనామాలిక్ లాంటి వాళ్లు ఏ ఫెస్టువల్ అయినా వినూత్న రీతిలో ప్రదర్శిస్తున్నారు. దీంతో పాపులారిటీ సంపాదించుకోవచ్చనే ఉద్దేశ్యం. అసలే సినిమా చాన్సులు రాక బాదపడుతున్న సోఫియా ఈ రకంగా జనాలకు ప్రదర్శనలు ఇచ్చి తనలోని భావోద్రేకాన్ని చాటుకుంటుంది.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: