తెలుగు బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక మైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హాట్ యాంకర్ అనసూయ. బుల్లితెరపై తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. సెక్సీ లుక్స్ ఆకట్టుకొనే మాటతీరు మంచి అభినయం ఈమెను ఆ రేంజ్ కి తీసుకెళ్లాయి.

ఇక పోతే అనసూయా అందచందాలతో కుర్రకారు మతులు పోగొడ్తున్న మాట వాస్తవమే.. ఆ మధ్య యాంకరింగ్ కాస్త తక్కువైనా ఇప్పడు ఆమెకు చేతినండా పనే.. అంతే కాదు సినిమాల్లో అమ్మడు చాన్స్ కొట్టేసింది. నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో మరదలు పాత్ర దక్కించుకుంది.

అంతే కాదు సినిమా రంగంలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి కూడా పాపులర్ అయ్యింది. రీసెంట్ గా అలీ చేస్తున్న ATM కార్యక్రమంలో చోటు సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలీకి యాజమాన్యానికి రెమ్యూనేషన్ విషయంలో తేడాలు రావడమో..? లేదా అలీకి సినిమాల్లో బిజీ షెడ్యూల్ ఉండటమో కారణాలు ఏవైనా సెక్సీ యాంకర్ అనసూయకు మటుకు జాక్ పాట్ తగిలింది.

ఇదండీ సంగతి ముద్దుముద్దు మాటలతో మత్తేక్కించే అనసూయను అలా వాడేసుకుంటున్నారన్నమాట. ముందు ముందు ఈ అమ్మడు వెండి తెరపై కూడా తన సోయగాలు చూపించడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: