పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబి నేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి సూపర్ కలెక్షన్స్ రాబట్టుతూ ఈ సంవత్సరం టాప్ సినిమా జాబితాల్లోకి చేరింది. టెంపర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మూడు వారాలు పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా మొదటి నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ 40 కోట్ల జాబితాలోకి వెళ్లింది. చాలా రోజులుగా హిట్ లేక బాదపడుతున్న ఎన్టీఆర్ కసితో తీసిన సినిమా అని ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా మలుస్తామని ఆయనె తెలిపారు.

1 వ రోజు (శుక్రవారం) కలెక్షన్ : 14,68 కోట్ల 2 వ రోజు (శనివారం) కలెక్షన్: 6.5 కోట్ల 3 వ రోజు (ఆదివారం) కలెక్షన్: 3.5 కోట్ల 4 వ రోజు (సోమవారం) కలెక్షన్: 3.4 కోట్ల 5 వ రోజు (మంగళవారం) కలెక్షన్: 3 కోట్ల 6 వ రోజు (బుధవారం) కలెక్షన్: 2.7 కోట్లు 7 వ రోజు (గురువారం) కలెక్షన్: 3 కోట్ల 8 వ రోజు (2 వ శుక్రవారం) కలెక్షన్: 2.3 కోట్ల 9 వ రోజు (2 వ శనివారం) కలెక్షన్: 2.5 కోట్లు 10 వ రోజు (2 వ ఆదివారం) కలెక్షన్: 1.4 కోట్లు 11 వ రోజు (2 వ సోమవారం) కలెక్షన్: 1 కోట్ల 12 వ రోజు (2 వ మంగళవారం) కలెక్షన్: 80 లక్షల 13 రోజు (2 వ బుధవారం) కలెక్షన్: 70 లక్షలు 14 వ రోజు (2 వ బుధవారం) కలెక్షన్: 45 లక్షలు

15 రోజు (3 వ శుక్రవారం) కలెక్షన్: 30 లక్షల 16 వ రోజు (3 వ శనివారం) కలెక్షన్: 25 లక్షల 17 రోజు (3 వ ఆదివారం) కలెక్షన్: 35 లక్షల 18 రోజు (3 వ సోమవారం) కలెక్షన్: 30 లక్షల 19 రోజు (3 వ మంగళవారం) కలెక్షన్: 28 లక్షల 20 రోజు (3 వ బుధవారము) కలెక్షన్: 30 లక్షల

మరింత సమాచారం తెలుసుకోండి: