ఈ మద్య హాలీవుడ్ రేంజ్ లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ దాదాపు అన్ని భాషల చిత్ర రంగం వారు రొమాంటిక్ సీన్లమీదే ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ఇందులో ఓ అడుతు ముందుకేసిన బాలీవుడ్ రంగం అడల్ట్ ప్రియార్టీ ఎక్కువ చూపిస్తున్నారు. లిప్ లాక్ సీన్లు మరీ కామన్ అయిపోయాయి.

టాలీవుడ్ వారు మాత్రం తక్కువ తిన్నామా అని లిప్ లాక్ సీన్లకు ఎక్కువ ప్రియార్టీ ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఈ లిప్ లాక్ సీన్లు తనకు పడవని అంటోంది మిల్క్ బ్యూలీ తమన్న. తమన్నాఎప్పుడూ స్కిన్ షో చెయ్యడానికి వెనకడుగు వేయలేదు. తన సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ అవుట్ ఫిట్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

కానీ ఎంత గ్లామరస్ గా కనిపించినా తనకంటూ కొన్ని నియమ నిబందనలు పెట్టుకుంది. వాటిని మాత్రం క్రాస్ చెయ్యలేదు. నేను లిప్ కిస్ లకి దూరంగా ఉంటాను. అసలు లిప్ కిస్ సీన్స్ చెయ్యను. అలాగే చాలా వరకూ బికినీలకి కూడా చాలా దూరంగా ఉంటాను.

నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఈ రెండు విషయాల్లో ఇలానే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా నేను అదే నిర్ణయాన్ని ఫాలో అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని’ మిల్క్ బ్యూటీ తమన్నా అంటోంది. తమన్నా నటించిన ‘బాహుబలి’ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: