ఈ రోజు హోలీ సంబరాలు దేశంలో అంబరాన్ని అంటాయి. రంగుల వర్షం కురిసినట్లయింది. వసంత రుతుకు సంకేతానికి గుర్తుగా వసంతోత్సవాన్ని జరుపుకోవడం హిందూ సాంప్రదాయంగా వస్తుంది. ఈ వేడుకులు ఆడ,మగ,చిన్న,పెద్దా తార తమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ అహ్లాదంగా ఆడుకొనే ఆట.

బుల్లి తెరపై తన అందచందాలు వొలకబోస్తూ హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు అనసూయ. ఈ మధ్య అనసూయకు చేతినిండా ఆఫర్లే ఆఫర్లు అందుకే సంతోషంతో ఉక్కరిబిక్కిరి అయిపోతుంది.

హాట్ యాంగర్ అనసూయ ఏం చేసినా సెస్సేషనల్ అవుతుంది కాదా..? మరి ఈ అమ్మడు సరదాగా తన కుటుంబంతో హోలీ సంబరాలు జరుపుకుంది. చాలా సింపుల్ గా తయారై భర్తా పిల్లలతో హ్యాపీ హ్యాపీగా హోలీ ఆడింది. వెంటనే ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. ఈ ఫోటోలు అప్పడే పిచ్చి పిచ్చిగా క్లిక్ లు వస్తున్నాయి. ఏదేమైనా అనసూయ అందాలతో మతులు పోగొడుతుందంటే నమ్మండి.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: