సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఇద్దరి టాప్ హీరోయిన్స్ ముద్దులు పెట్టుకుంటూ దిగిన సెల్ఫీ ఫోటో, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే, తమన్నా, హన్సిక.. ఈ ఇద్దరు హీరోయిన్లూ అందం, నటన ద్వారా తమ ప్రతిభను నిరూపించుకున్నవారే!

ఎవరికి వారే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డం స్టేటస్ ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ఫిల్మ్ కెరీర్ ఫుల్ బిజి షెడ్యూల్ తో కొనసాగుతుంది. అయితే అనుకోని విధంగా ఇద్దరూ ఒకే సమయంలో ఫ్లైట్లో కలుసుకున్నారు. మాటాల్లో మునిగిపోయి హ్యాపీగా జర్నీ చేశారు.

ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ముద్దుముద్దుగా దిగిన ఓ సెల్ఫీని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తమన్న, హన్సికల మధ్య ఇంత క్లోజ్ రిలేషన్ ఉందని ఇప్పటి వరకూ ఎవ్వరూ ఊహించలేదు.

దీంతో ఈ ఫోటోని చూసిన ఇతర హీరోయిన్స్, వీరిద్దరిపై హాట్ హాట్ గా ఉన్నారంట. ఎందుకంటే గతంలో హన్సిక ఆఫర్స్ ని తమన్న హైజాక్ చేసిందనే న్యూస్ తో వీరిద్దరి మధ్య మాటలు లేవు అనే టాక్స్ వచ్చాయి. కాని ప్రస్తుతం ఉన్న పొటోని చూస్తే అవన్ని గాసిప్సే అని అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: