తెలుగు ఇండస్ట్రీకి లోకల్ కంటే బయట నుంచి వచ్చే హీరోయిన్స్ బాగా పాపులారిటీ ఉంటుంది. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన సొట్టబుగ్గల చిన్నది. మంచు మనోజ్ సరసన ఝుమ్మంది నాదం అంటూ వచ్చి అందరి హృదయాల్లో నిలిచిన్న చిన్నదే తాప్సీ.

తాప్సీ వర్థమాన సినీ నటి. ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: