ఆరడుగుల అందగాడు తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ మంచి ఫ్యాన్స్ ఫోలోయింగ్ ఏర్పరచుకున్న హీరో ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి మాస్ ఫాలోయిన్ తెచ్చుకున్నాడు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి చిత్రంతో ఎలాంటి చరిత్ర సృష్టించనున్నారో అని తెలుగు సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. మరి మన బాహుబలి చిన్నప్పుడు తండ్రి ఎత్తుకొని ఫోటో ఫోజ్ ని చూడవచ్చు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: