నింజంగా ఈ సంవత్సరం నందమూరి హీరోలకు భలే కలిసి వస్తుంది. ఎన్టీఆర్ నట వారుసులుగా తెలుగు తెరకు పరిచయం అయిన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్, తారక రత్న. వీరిలో బాలకృష్ణ సీనియర నటులు అయినప్పటికీ యువ హీరోలతో పోటీ పడీమరీ నటిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో తీసే సినిమా బాలకృష్ణకు బాగా కలిసి వస్తున్నాయి.  

Nara Lokesh and Brahmani Blessed With Baby Boy 1

తన ముద్దుల బాబును చేతిలోకి తీసుకొని సంతోష పడుతున్న చంద్రబాబు తనయుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్

బోయపాటి దర్శకత్వంలో ‘సింహ్మా ’ లెజెండ్’ ఆయన ఇమేజ్ ని ఆకాశానికి ఎత్తాయి. ఇక అన్న కొడుకులు కళ్యాన్ రామ్ ‘పటాస్’ సినిమా ఈ సింవత్సరం సూర్ హిట్ టాక్, ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సంవత్సరం టాప్ సినిమాల్లో టాప్ గా నిలిచింది. అంతే కాదు ఈ సంవత్సరం మొదటి రోజే ‘ఉగాది’ పర్వదిన సంవత్సరంలో నారా వారింట పండండి మగబిడ్డ జన్మించాడు. దీంతో బాలకృష్ణ సంతోషానికి అవధులు లేవు... ఇక రాబోయే సినిమా ‘లయన్’ కూడా హిట్ అయితే మటుకు మన్మథనామ సంవత్సరంలో నందమూరి నామ సంవత్సరం అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: