తొంభైవ దశకంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపిన హీరోయిన్లు రంభ, రమ్యకృష్ణ. చిట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారు మతులు పోగొడుతూ అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నారు.


రమ్యకృష్ణ


స్వతహాగా రమ్యకృష్ణ మంచి క్లాసికల్ డ్యాన్సర్ మొదట్లో ఈమె నటించిన సినిమాలు అంతగా ఆడకపోగా ఈమెకు ఐరన్ లెగ్ అని అనేవారు. తర్వాత గ్లామర్ పాత్రలకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తూ అటు బాలీవుడ్ లో కూడా కాలు మోపింది. కానీ అక్కడ అంతగా సక్సెస్ అవ్వక పోవడంతో తెలుగు ఇండస్ట్రీలోనే స్థిరపడింది.


రంభ 


ఇక రంభ అచ్చతెలుగు ఆడపిల్ల. పుట్టింది పెరిగింది విజయవాడలోనే ఈ అమ్మడు మొదటి నుంచి హాట్ హాట్ గానే దూసుకెళ్లింది. మంచి పర్సనాలిటీ తో చూసే వారికి వెంటనే పిచ్చెక్కెలా ఉంటుంది. ఈ అమ్మడు కూడా బాలీవుడ్ లో తన సత్తా చాటాలనుకున్నా తుస్సు మంది. ఇక తెలుగులోనే ఉంటూ అందాలు విరబోస్తూ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.


రమ్యకృష్ణ, రంభ 


వీరిద్దరూ కలిసి మెగస్టార్ చిరంజీవి తో సినిమాలు బాగానే చేశారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి చేసిన సినిమా అల్లుడా మజాకా ఇందులో  పొగరుబోతు అక్కా చెల్లెల్లుగా నటించారు. చిరింజీవితో చాలెంజ్ చేసి అడ్డంగా బుక్కయిపోతారు. ఈ సీన్ చూటానికి చాలా హాట్ హాట్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: