నందమూరి బాలకృష్ణ ముద్దుల మనవడి క్లోజప్ ఫోటో ఒకటి సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. బ్రహ్మణి-నారా లోకేష్ దంపతులకు పండుగ రోజు పండంటి మగ శిశువు జన్మించాడు. నారా లోకేష్ తన కొడుకు ని ఎత్తుకొని హత్తుకున్న ఫోటో అప్పుడే రిలీజ్ అయినప్పటికీ బాబు ముఖం స్పష్టంగా కనపడలేదు.


వియ్యంకులు నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు


ఇప్పడు రిలీజ్ అయిన ఫోటో లో బాబు స్పష్టంగా కనపడుతున్నాడు. మరి చిన్నారి ఎవరి పోలికా అంటు చర్చించుకుంటున్నారు. నారావారి పోలికా.. నందమూరి వారి పోలికా అంటు అందరూ తర్జన భర్జన చేసుకుంటున్నారు. ఇటు బాలయ్య కుటుంబంలో....అటు చంద్రబాబు కుటుంబంలో జన్మించిన తొలి సంతానం కావడంతో రెండు కుటుంబాల వారు చాలా సంతోషంగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: