అవును అందాలు ఉన్నవి చూపించడానికే తప్ప దాసుకొని మూసుకొని తిరగడానికి కాదుకదా అంటూ ఈ మధ్య న్యూడ్ గా నటించిన సంచలనం సృష్టించి బాలయ్య హీరోయిన్ రాధిక ఆప్టె అంటుంది. రుణ్ ధావన్ లేటెస్ట్ హిట్ ‘బాదల్పూర్’లో అందాలు ఆరబోసి ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాధికా ఆప్టే… తన ‘బోల్డ్’నెస్ను మరోసారి చాటింది.


బాదల్పూర్ లో ఓ హాట్ సీన్ లో రాధిక ఆప్టె


ఈ మధ్య  రిలీజైన ‘హంటర్’ సినిమాలో అమ్మడు ఏ రేంజ్ లో రెచ్చిపోయి నటించిందో అందరికీ తెలుసు. అంతే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్ మైండెడ్ గా మాట్లాడేస్తోంది. మన దగ్గర సెక్స్ గురించి మాట్లాడితే అదేదో పెద్ద తప్పు చేసినవాళ్లలా చూస్తూరు అందుకే సినిమాలో అడల్ట్ సీన్లకే ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి సినిమాలే కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయి.


రాధిక ఆప్టే హాట్ పిక్చర్


ఈ మధ్య ఓ మరాఠీ డైలీతో మాట్లాడు  అసలు తన దృష్టిలో ఆకలెలాగో సెక్సూ అంతేనని తెగేసి చెప్పింది. మనిషికి ఆకలేస్తే అన్నమెలా తింటామో..శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం అని చెప్పింది ఈ అమ్మడు. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది’ అంటూ గటగటా చెప్పేసిందీ చిన్నది. ఇంతకీ ‘హంటర్’లో ఈ సెక్సీ తార రోల్ ఏమిటనేది ఇంకా తెలియడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: