ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో అందరిని మెప్పిస్తున్న బ్యూటీ సన్నిలియోన్. సన్నిలియోన్ ఇప్పటి వరకూ బిటౌన్ లో ఎన్నో మూవీలు చేసినప్పటికీ, తనకి మాత్రం ఇంకా ఏదో చేయాలనే తపన ఉందట. తాజాగా తను ఓ కమర్షియల్ యాడ్ లో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సన్నిలియోన్ ప్రస్తుతం బిటౌన్ లో లీడ్ రోల్స్ ఉన్న మూవీలను చేస్తుంది. ఓ వైపు మూవీలు, మరోవైపు కమర్షియల్ యాడ్ లు చేసుకుంటూ సన్నిలియోన్ ఓ రేంజ్ లో సంపాదిస్తుంది. అయితే తను తాజాగా నటించిన ఓ కమర్షియల్ యాడ్ లో న్యూడ్ యాక్టింగ్ చేసిందంటూ, ఎడ్వెర్టైజింగ్ రంగం నుండి టాక్స్ వినిపిస్తున్నాయి.

ఓ లగ్జరీ కార్ కి సంబంధించిన యాడ్ లో సన్నిలియోన్ ఈ విధంగా యాక్ట్ చేసిందనే న్యూస్ తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలున అతి త్వరలోనే బయటకు రానున్నాయి. అయితే సన్నిలియోన్ సైతం తను “ఓ కమర్షియల్ యాడ్ లో నటించాను, అది నాకు నచ్చిన సూపర్ యాడ్. నేను ఎక్స్ ట్రీమ్ గా కనిపిస్తాను”అంటూ తన సన్నిహితులతో చెప్పుకొస్తుందట.

ఇప్పటి వరకూ సన్నిలియోన్ ఇండియన్ యాడ్స్ లోనూ, అలాగే మూవీల్లోనూ ఎక్కడా పూర్తి న్యూడ్ గా కనిపించలేదు. కాని తను తాజాగా నటించిన న్యూడ్ కమర్షియల్ యాడ్ ఎలా ఉంటుందో అన్న దాపిపై బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: