త్రిష అంటే హాట్ హాట్ అందాలకు ఐకాన్. తమిళ, తెలుగు రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకొని టాలీవుడ్ అగ్రహీరోలతో నటించింది ఈ అమ్మడు. వర్షం సినిమాతో త్రిష కి తెలుగులో చాలా మంచి పేరు వచ్చింది. ఈ అమ్మడికి ఆ మధ్య తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త, నిర్మాత వరుణ మణియన్ తో త్రిష వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. త్రిషకు  నిశ్చితార్థం తర్వాత త్రిష వరుస పెట్టి సినిమాలు సైన్ చేస్తోంది త్రిష. దాంతో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదట. మరి మనోడికి మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుందామా అనే ఆతృతలోనే ఉన్నాడట. ఈ విషయం ఇద్దరు ప్రకటిస్తే తప్ప తెలియదు.


త్రిష తన ఎంగేజ్ మెంట్ గురించి ఫ్రెండ్స్,ఫ్యాన్స్ కి ట్విట్ చేసింది.

10896243_800608840006410_5134789250701943440_o

ఇక విషయానికి వస్తే..  త్రిషకు కాబోయే భర్త మణియాన్ గతంలో లక్ష్మిరాయ్ ప్రేమలో మునిగి తేలాడట. ఒకప్పుడు లక్ష్మీ రాయ్, త్రిష మంచి ఫ్రెండ్స్ అట. కానీ, ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మీరాయే చెప్పింది. తమిళ చిత్రం ‘సౌకారుపేట’ ప్రారంభోత్సవంలో లక్ష్మీరాయ్ మాట్లాడుతూ.. ‘నేను చెన్నయ్ కి వస్తే చాలు.. త్రిష గురించే అడుగుతున్నారు. నేను త్రిష మంచి స్నేహితులం అప్పడు ఇప్పడు కాదు. కాకపోతే మాకు కొన్ని మనస్పర్ధతు వచ్చాయి. త్రిష కాబోయే భర్త వరుణ్ మణియన్ ముందు ప్రేమించినది లక్ష్మీరాయ్ నే అని చెప్పుకుంటున్నారు.

ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న సమయంలోనే వరుణ్ తో త్రిషకు పరిచయం ఏర్పడిందని, దాన్ని పెళ్లి దాకా త్రిష తీసుకు వచ్చిందని చెన్నై సినీ వర్గం చెప్పుకుంటున్నారు.  బహుశా తన ప్రియుణ్ణి త్రిష బుట్టలో వేసుకుందనే మంట లక్ష్మీ రాయ్ కి ఉండి ఉంటుందనీ, త్రిష, లక్ష్మీరాయ్ ల స్నేహం చెడిపోవడాని ఇదే పెద్ద కారణం అయి ఉండవచ్చని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: