ఈ మద్య టాక్ ఆప్ ది టౌన్ గా మారిన హీరోయిన్ రాధికా ఆప్టె. హాలీవుడ్ లో నగ్నంగా నటించడం.. అసలు బట్టలు లేకుండా ఉంటే హాయింగా ఉంటుంది బట్టలు వేసుకోవడం మనిషి మధ్యలో నేర్చుకున్నడు అని ఆ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చింది. బాలీవుడ్ లో ఇటీవల రెండు సినిమాలు వచ్చాయి అందులో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసి కుర్రకారు మతులు పోగొట్టింది. అలాటి రాధికా ఆప్టే టాలీవుడ్ హీరోలపై ఘాటైన మాటలు మీడియా ముందు మాట్లాడేసింది.

హాట్ ఫోటో షూట్ లో రాధికా ఆప్టె


టాలీవుడ్ చిత్ర పరిశ్రమ  దాదాపు బూతు మాటలతో తన ఆక్రోషాన్ని వెల్లగక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం వారసత్వాలతో నడుస్తుందని... మేల్ డామినేషన్ ఎక్కువని.. హీరోలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ హీరోయిన్లకు ఇవ్వరని ఓ ఇంటర్వ్యూలో అన్నది.


ఇంటర్ఫ్యూ ఇస్తున్న రాధిక ఆప్టే


అంతే కాకుండా... టాలీవుడ్ ఇండస్ట్రీని భరించడం కష్టమంటూ... తనదైన స్టైల్లో విరుచుకుపడింది. నేను తెలుగు సినిమాలు చేసినప్పుడు  చాలా స్ట్రగుల్ అయ్యానని ఓపెన్ గా మాట్లాడేసింది. మరి మన తెలుగు హీరోలు అమ్మడి ని సీరియస్ గా తీసుకుంటారా..? లేదా అని వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: