ఈ మాట అంటుంది ఎవరో కాదు సినీ నటి మాధవిలత. ఈ అమ్మడికి ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేసే ఛాన్స్ దక్కలేదట. తన తోటి హీరోయిన్స్ మంచి ఫామ్ లో ఉంటే తనకు మాత్రం చిన్నా చితక రోల్స్ వస్తున్నాయని తెగ బాదపడిపోతుంది. దీంతో అమ్మడు ఓ పెద్ద నిర్ణయమే తీసుకుంది అదే తన అందాలు ఆరబోసేందుకు పూర్తిగా రెడీ అంటూ గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంది.   


బీచ్ లో తడిబట్టలతో హాట్ హాట్ గా మాధవీ లత


ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడడండి ఇరగదీస్తానంటూ సినీ నటి మాధవిలత కోరింది. ఇప్పటి వరకు తనకు సంప్రదాయపాత్రలే వచ్చాయని, గ్లామర్ పాత్రల్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తంచేసింది. తన తొలి సినిమాలో గ్లామర్ పాత్రను ధరించినప్పటికీ, చిత్రీకరణ హుందాగా ఉండడంతో తనను సంప్రదాయపాత్రలకు పరిమితం చేసేశారని బాధపడిపోయింది. గ్లామర్ పాత్రల్లో ఎంత అద్భుతంగా కనిపిస్తానన్న విషయాన్ని నిరూపిస్తూ త్వరలోనే ఓ మంచి ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. సినిమా పరిశ్రమలో మోహమాటానికి పోతు మిగిలేది అదే.. అని మాధవీలత అభిప్రాయపడింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: