సమంత ఎం మాయ చేశావే అంటూ తెలుగు తెరకు పరిచయం అయ్యి అందరినీ తన అందచందాలతో మాయ చేస్తుంది  ఈ చిన్నది. కానీ తెలుగు ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ ఎంత కాలం ఉంటుంది. తమ గ్లామర్ ఉన్నంత వరకు తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అక్కగానో, ఆంటీగానో రావాల్సిందే.. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు దీపం ఉండగానే చక్క దిద్దుకోవాలన్న చందంగా గ్లామర్ గా ఉన్నప్పుడే కాస్త డబ్బు వెనకేసుకుంటారు.


బికినీతో హాట్ హాట్ గా కనిపిస్తున్న సమంత


ఇప్పుడు సమంత పరిస్థతి కూడా అంతే ఉంది. టాలీవుడ్, కోలీవుడ్ లో కొత్త కొత్తహీరోయన్లు వస్తున్నారు. మరి వాళ్ల నుంచి పోటీ తట్టుకోవాలంటే కాస్త గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక తప్పడం లేదట. దీనికోసం అమ్మడు జిమ్, వ్యాయామాలు, యోగాలు లాంటి చుస్తూనే తను వేసుకున్నా డ్రెస్సింగ్ విషాయల్లో కూడా కాస్త పట్టూ విడుపు ప్రదర్శిస్తుంది. ఆ మధ్య వచ్చిన కత్తి సినిమాలో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసింది. సూర్యతో సికిందర్ సినిమాలో విపరీతంగా వంపు సొంపులు చూపించింది.


సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత మినీ ఫ్రాక్ తో హాట్ హాట్ గా 


ఈ మధ్య వస్తున్న రాశీఖన్నా, రకూల్ ప్రీత్,శ్రుతిహాసన్, రెజీనా లాంటి అమ్మాయిలు మంచి గ్లామర్ తో వస్తున్నారు. మరి వీరిని ఢీ కొట్టాలంటే హాట్ హాట్ గా కనిపించాలి కాదా... లేటెస్టుగా సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి లో సమంత ఫోటోలు చూస్తే వావ్ అనిపిస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారుకి కేక పుట్టిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: