బాలీవుడ్ ఇప్పటికే తనకంటూ హాట్ ఇమేజ్ సంపాదించుకున్న సన్నిలియోన్ తన ఫోర్న్ స్టార్ ఇమేజ్ కు తగినట్లే ఆమెకు వచ్చే చిత్రాలు సైతం సెక్స్ మిక్సెడ్ కథలు వస్తున్నాయి. సెక్స్ థ్రిల్లర్ లు, సెక్స్ జానపదాలు, ఇప్పుడు సెక్స్ కామెడీ వస్తున్నాయి. నాలో శృంగార కోణమే కాదు, కామెడీ కోణం కూడా రానున్న బాలీవుడ్‌ సినిమాతో నిరూపిస్తాను'' అని అంటోంది సన్నీలియోన్‌. బాలీవుడ్ లో సన్నీలియోన్ కేవలం హాట్ సినిమాలకు పరిమితంగా ఉండేది కానీ ఈ సినిమాలో కాస్త రిలీఫ్ గా కామిడీ ఓరియెంట్ పాత్ర వేస్తుంది.


కుచ్‌ కుచ్‌ లోచా హై పోస్టర్


ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన ఆమె తొలిసారి కామెడీ కథలో నటిస్తోంది. తనదైన శైలి కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పిస్తానంటోంది సన్నీ అంతే కాదు తను నటిస్తున్న చిత్రాల్లో 'యు' సర్టిఫికెట్‌పొందే తొలి చిత్రం ఇదే కావచ్చు. సన్నిలియోన్ సైతం ఈ చిత్రం ప్రమోషన్ ని తన భుజాల మీద పెట్టుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మంచి సినిమాల్లో నటించాను. కొన్ని సినిమాల షూటింగ్‌ చాలా ఫన్నీగా ఉండేవి. వాటిని ఎంతగానో ఎంజాయ్‌ చేసేదాన్ని. ఇంకొన్ని సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయా అని చూసేదాన్ని. సెట్‌లో ఫన్‌ మిస్‌ చేసుకొని తిరిగి ముంబయి వెళ్ళడం కాస్త బాధగా ఉంది. ఈ విధంగా అనిపించడం ఇదే మొదటిసారి. సపోర్ట్‌ చేసిన టీమందరికీ నా కృతజ్ఞతలు'' అని చెప్పుకొచ్చింది.  మొత్తానికి ఫోర్న్ బాధనుంచి కాస్త రిలీఫ్ దొరికింది అంటుంది ఈ అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి: