టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువుగా డేటింగ్ కల్ఛర్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే హీరోయిన్స్ దూకుడు, హీరోలను డామినేట్ చేస్తుంది. హీరోలు అంటి అంటనట్టు ఉంటేనే చాలు, వారి సరసన ఆఫర్స్ ని పొందటానికి ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోయిన్స్, హీరోలతో డైరెక్ట్ గా డేటింగ్ ప్రాసెసింగ్ లోకి వెళుతున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ కి చెందిన బడా డైరెక్టర్, కొన్ని సంవత్సరాలుగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో ఎఫైర్ పెట్టుకున్నాడనే టాక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, వరుస విజయాలను అందుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్, ఓ జూనియర్ ఆర్టిస్ట్ లో క్లోజ్ గా ఉండటం చూసి, ఇండస్ట్రీలోని పలువురు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చిన్న ఆర్టిస్ట్ గా ఉన్న తనని, ఇప్పుడు వరుస మూవీలలో ఆఫర్స్ ఇచ్చుకుంటూ ఓ రేంజ్ ఆర్టిస్ట్ గా మార్చటానికి ఆ డైరెక్టర్ చేయని ప్రయత్నాలు లేవంట.

మొత్తంగా ఈ మధ్య కాలంలోనే ఓ మూవీకి సంబంధించిన పేమంట్ విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీగా మారిన ఆ జూనియర్ ఆర్టిస్ట్ కి అండగా ఉండి, వ్యవహారాన్ని అంతా ఓ కొలిక్కి తీసుకువచ్చాడు ఆ టాప్ డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: