ఈ డైలాగ్ కొట్టింది ఎవరో తెలుసా టాలీవుడ్ ని ప్రస్తుతం తన సెక్స్ అందాలతో షేక్ షేక్ చేస్తున్న ఫోర్న్ స్టార్ సన్నిలియోన్. తనకంటూ పునర్జన్మ ఉంటే నటుడు సల్మాన్ ఖాన్ లా పుట్టాలని కోరుకుంటున్నట్టు శృంగారతార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చెబుతోంది. మరి అంతాల ఇంప్రెస్ చేసిన సల్మాన్ ఖాన్ గురించి అమె అభిప్రాయం.. సల్మాన్ ఖాన్ చాలా రొమాంటిక్ గా ఉంటాడు, అందరితోనూ ఇట్టే కలిసిపోతాడు. మంచి కండలతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తాడు. ఇండియాలోని పెద్ద స్టార్లలో ఆయనొకరు. ప్రజలు ఆయనంటే భయపడుతున్నారు. కానీ అదేసమయంలో వాళ్లు సల్మాన్ ను ప్రేమిస్తారు కూడా. తను చాలా చాలా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. చాలా మంచి మనిషి” అని చెప్పింది.


ఏక్ పహేలీ లీలా లో నృత్యం చేస్తున్న సన్నిలియోన్


 ప్రస్తుతం హిందీలో ఆమె నటించిన ‘ఏక్ పహేలీ లీలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే హట్ టాపిక్ గా సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది.  ఈ నేపథ్యంలో, ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు పైవిధంగా మాట్లాడింది. మీ రాబోయే సినిమా పునర్జన్మకు సంబంధించిన సినిమా కదా మరి మీకు పునర్జన్మ ఉంటే ఎలా ఎవరిలా ఉండాలనుకుంటున్నారు అన్నపుడు సల్మాన్ ఖాన్ లా ఉండాలంటూ తన అభిప్రాయం చెప్పేసింది ఈ హాట్ బ్యూటీ.


మరింత సమాచారం తెలుసుకోండి: