రౌండ్ కుర్చీలో స్టయిల్ గా కూర్చుని ఎవరినో తదేకంగా చూస్తున్న ఈ కుర్రోడు ఎవరా అనుకుంటున్నారా...ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివ కుమారి దంపతులకు అక్టోబర్ 23, 1979 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం.

ప్రభాస్ కి ఒక అన్నా, చెల్లెలు   ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. పెదనాన్న కృష్ణంరాజు నటవారసుడిగా తెరంగట్రం చేసిని మొదటి సినిమా ‘ఈశ్వర్’ సినిమాలో పక్కా మాస్ గా నటించి ప్రేక్షాధరణ పొందాడు. ఇప్పడు ప్రభాస్ ప్రతిష్టాత్మక మైన బాహుబలి సినిమాలో నటిస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: