టాలీవుడ్ లో ప్రస్తుతం ఎవరి నోట విన్నా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గురించే టాక్.. ఓ పక్క ఐపిఎల్ మ్యాచ్.. ఓ పక్క సన్నాఫ్ సత్యమూర్తి సమ్మర్ సీజన్లో జనాలు బిజీ బిజీ అయిపోయారు. సన్నాఫ్ సత్యమూర్తి కలెక్షన్లు మొదట్లో కాస్త నత్తనడక నడిచినా వారంతపు కలెక్షన్లు మాత్రం నాట్ బ్యాడ్ అనిపించుకున్నాయి. ‘S/o సత్యమూర్తి' చిత్రం తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 57.9 కోట్లు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందని నిర్మాత రాధాకృష్ణ ప్రకటించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.  తొలి వారం చిత్రం దాదాపు రూ. 37 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి.  


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్టైలిష్ స్టార్ అర్జున్


సన్నాఫ్ సత్యమూర్తి బాక్సాఫీస్ కలెక్షన్లు :

తెలంగాణ: రూ. 15.8 కోట్లు

 ఆంధ్రప్రదేశ్ - రూ. 22.8 కోట్లు

కర్ణాటక - 8.2 కోట్లు తమిళనాడు - 1.5 కోట్లు

 రెస్టాఫ్ ఇండియా - 0.9 కోట్లు

ఓవర్సీస్ - రూ. 8.7 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ = 57.90 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: