బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ ఈ అమ్మడు హాట్ హాట్ గా దర్శనమిస్తూ సంచల వార్తలకు పేరు పొందింది. ఇప్పడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాను పోర్న్ ఇండస్ట్రీ నుండి రాలేదని, పోర్న్ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. తను  పోలిస్తే గీలిస్తే  మడోన్నా, జెన్నిఫరల్ లోపెజ్ లతో పోల్చండి కాని ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ తో పోల్చ వద్దు అంటుంది. బాలీవుడ్ హీరోయిన్స్ లా డాన్స్, నటన, రియాల్టీ షోల ద్వారా అభిమానులను సంపాదించుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు.


ఐటమ్ సాంగ్ లో రాఖీ సావంత్


ఓ వీడియో ఆల్బమ్ మేకింగ్ సందర్భంగా రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ...తనను సన్నీతో పోల్చవద్దని రాఖీ సావంత్ కోరింది. బాలీవుడ్ లో పాపులర్ ఆల్బమ్స్ నటించిన తాను ఇప్పటికే అందరికీ సుపరిచతం.   నేను ఐటెం సాంగ్స్ చేసాను గానీ పోర్న్ సినిమాల్లో నటించలేదు. నా కెరీర్ గురించి అందరికీ తెలిసిందే.. తాను ఎంతో కష్టపడి పైకి వచ్చానని నిన్న మొన్న వచ్చిన అలాంటి నటీమనులతో తనను పోల్చవద్దని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: