ప్రపంచం అంతటా ఉర్రూతలూగించిన ప్రేమ కథా చిత్రం ‘టైటానిక్’ . ఈ సినిమాలో ప్రేయసి కోసం ప్రేమికుడు చివరి వరకు పోరాడి చనిపోతాడు. హృదయ విదారకమైన ప్రేమ కథా చిత్రం. అస్కార్ అవార్డుల పంట పండించిన చిత్రం. మరి ఈ చిత్రంలో నటించి అందాల రాశి కేట్ విన్స్‌లెట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో కెట్ ని పూర్తి నగ్నంగా హీరో చిత్రం వేస్తాడు.  అప్పట్లో  ఈ సన్నివేశం కుర్రకారుకి దిమ్మతిరిగేలా చేశాయి.


టైటానిక్ చిత్రంలో ఓ సన్నివేశం

  టైటానిక్ చిత్రంలో తన సెక్సీ ఆకృతితో యావత్ప్రపంచాన్ని తనవైపు ఆకర్షించిన కేట్ విన్స్‌లెట్ మరోమారు నగ్నంగా ఫోజిచ్చింది. టైటానిక్‌లో జాక్ బొమ్మ వేసేటపుడు నగ్నంగా కనబడి హీటెక్కించిన ఈ భామ మరోసారి కెమేరా ముందు శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజులిచ్చింది. ఈ మధ్య రోమ్ లో ఓ పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో అమ్మడు నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజులిచ్చి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ విషయమై కేట్ విన్స్‌లెట్ ని కదిలించగా తనకు ఇదేమీ కొత్త కాదని ఇలాంటి ఫోటో షూట్ చాలా ఇచ్చానని అందం ఉంది చూపించడానికే కాని దాచుకోవడానికి కాదంటుంది. పైగా తన నగ్న ఫోటో చాలా అందంగా వచ్చాయని ఉబ్బి తబ్బిబైపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: