మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ కలెక్షన్లతో ముందుకు సాగుతుంది. సినిమా మొదట్లో మిక్సేడ్ టాక్ తో ప్రారంభం అయిన మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అభిమానులకు చేరువైంది. దీంతో  వసూల్ల ను  రాబట్టుకుంటుంది. ఒక దిక్కు ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా ఆ పోటీని తట్టుకొని సమ్మర్ సీజన్ లో క్యాజ్ చేసుకుంది.  అల్లు అర్జున్ సరసన సమంతా, ఆదా శర్మ , నిత్యా మీనన్ నటించారు.


సన్నాఫ్ సత్యమూర్తి పోస్టర్



సన్నాఫ్ సత్యమూర్తి  11 రోజుల కలక్షన్స్ : 

నైజాం - 11. 28 కోట్లు


సీడెడ్ - 5. 13 కోట్లు


ఉత్తరాంద్రా 3. 11 కోట్లు


గుంటూరు - 2. 68 కోట్లు


 కృష్ణ 2. 11 కోట్లు


ఈస్ట్ - వెస్ట్ -4. 38 కోట్లు


నెల్లూరు -1. 10 కోట్లు


ఆంధ్రా , తెలంగాణా లో కలిపి 11 రోజులకు గాను 31. 54 కోట్లు వసూలు చేసింది. ప్రప్రంచ వ్యాప్తంగా కలిపి దాదాపు 39. 72 కోట్లు వసూలు సాదించి ఇంకా మంచి కలక్షన్స్ తో రన్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: