దగ్గుబాటి రానా ప్రస్తుతం మనోడు రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి రుద్రమదేవి, బాహుబలి రెండు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. రానా హీరోగా కంటే సినిమాలో సెకండ్ లీడ్ లో బాగా పాపులర్ అయ్యాడు.   భారి స్తాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా ఉన్న ఓ యుద్దానికి సంబందించిన స్టిల్ ను   సోషల్ మీడియా లో విడుదల చేసి ఔరా అనిపించాడు. ఈ ఫోటో లో రానా వీర యోధుడుగా కనిపిస్తున్నాడు.


బాహుబలి సినిమా కోసం జిమ్ లో శిక్షణ పొందుతున్న రానా


ఈ ఫోటో చూస్తుంటే పాత కాలం సినిమాల్లోని స్టిల్ లా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. ఇలా రోజుకో కొత్త సంచలనం తో ఈ సినిమా క్రేజీ మరింత పెంచుతున్నారు. ఈ పోస్టర్ పై ఇప్పటికే హాట్ భామ సమంతా పోస్టర్ బాగుందని కితాబు కుడా ఇచ్చింది. సో భారిగా రూపొందే ఈ సినిమా మే 17న విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: