సుదీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ‘దోచేయ్’  మొదటి రోజు నాలుగు కోట్లతో బోణీ కొట్టింది. నవ మన్మధుడు అక్కినేని నాగార్జున వారసత్వంగా వచ్చిన నాగ చైతన్య అమ్మాయిల కలల రాకుమారుడుఅయ్యాడు. ఈ సినిమాలో చైతూ చాలా అందంగా కనిపించాడు. గతంలో చైతూ సినిమాలు దడ,బెజవాడ,తడాఖా,ఆటో నగర్ సూర్య లాంటి సినిమాల కలెక్షన్స్ బ్రేక్ చేశాయి. మాస్ , యాక్షన్, కామెడీ కలిసి ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.


దోచేయ్ మూవీ పోస్టర్ 


నిజాం: 59,67 లక్షలు

సీడెడ్: 25 లక్షలు

ఉత్తరాంధ్ర: 20 లక్షలు

ఈస్ట్: 17,32 లక్షలు

వెస్ట్: 13 లక్షలు

కృష్ణ: 14,13 లక్షలు

గుంటూరు: 17.1 లక్షలు

నెల్లూరు: 9.7 లక్షలు

ఏపీ + నిజాం: సుమారుగా 1.76 కోట్ల


మరింత సమాచారం తెలుసుకోండి: