సుదీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య,కృతి సనన్ నటించిన ‘దోచేయ్’ సినిమా కలెక్షన్స్ పై మంచి టాక్ వచ్చింది. కాకపోతే ఈ సినిమా విడుదలైన థియేటర్లలో క్రౌడ్ కాస్త తగ్గిందనే చెప్పవొచ్చు. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి మొదటి నుంచి ఎక్కువ పబ్లిసిటీ చేయక పోవడం దీంతో ఈ సినిమా అంతగా పాపులర్ కాలేక పోయింది. ప్రస్తుతానికి ఈ సినిమాకు పోటీగా థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోయినప్పటి ఆశించినంత కలెక్షన్స్ రాబట్టలేక పోతున్నది. ప్రస్తుతం మాకు అందిన సమాచారం మేరకు ఈ క్రింది విధంగా కలెక్షన్స్ వచ్చాయి.


దోచేయ్ మూవీ స్టిల్

Dochey First Weekend Collections

నిజాం: 1.46 కోట్లు

సీడెడ్ :

ఉత్తరాంధ్ర:

ఈస్ట్:

వెస్ట్:

కృష్ణ: 29,12 లక్షలు

గుంటూరు:

నెల్లూరు:

 నైజాం :

గమనిక: ఇంకా సమాచారం అందవలసి ఉంది పూర్తి సమాచారం వెంటనే ఇస్తాం.. చూస్తూనే ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: