నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ అందరి దృష్టి తనవైపునకు తిప్పుకునే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆ మధ్య మమ్ముటి కొడుకు దుర్కల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో సంచలనం రేపాడు. అంతే కాదు మొన్నటికి మొన్న సంపూర్ణేష్ బాబును పైకెత్తి అందరి నోట్లో పడ్డాడు.


బర్నింగ్ స్టార్  సంపూర్ణేష్ బాబు స్టిల్


చిరంజీవి, అబితాబచ్చన్,రజినీకాంత్ కంటే గొప్పవాడని తన ట్విట్స్ లో ట్విట్ చేశాడు. సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట కోసం పాటపాడిన సంగతి విధితమే అయితే ఈ పాట చాలా సూపర్ గా ఉందంటూ సంపూ చాలా గొప్ప నటుడు అని వీరలెవల్లో పొగిడాడు.

ఇప్పడు చిరంజీవి అభిమానుల కు కోపం తెప్పించేలా కామెంట్ చేసాడు? అయన చేసిన కామెంట్ ఏమిటా అంటే ..  . సంపూర్నేష్ గ్రేట్ హీరో ... రియల్ హీరో అంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. దాంతో ఇప్పుడు వర్మ పై మెగా అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. అసలు వారికి సంపు కు పోలికలు ఏమిటి అంటూ కాస్తా ఘాటుగానే స్పందిస్తున్నాడు. తన విచిత్రమైన మనోభావాలతో ఎప్పుడూ కాంట్రవర్స్ కి గురిఅవుతున్న రాంగోపాల్ వర్మ ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో వేచి చూడాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: