బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ తో కూడిన సినిమాలు విపరీతం అయ్యాయి, ఇక్కడ దాదాపు హాలీవుడ్ కల్చర్ వచ్చిందంటే అతిశయెక్తి లేదు. అంతెందుకు బాలీవుడ్ లో ఫోర్న్ స్టార్ ఎంట్రీ కూడా విపరీతం కానున్నదని అక్కడి సినిమా వర్గాలు చర్చించుకుంటున్నారు. దర్శకులకు, నిర్మాతలు కాసుల వేటలో ఉన్నారు అందుకే హీరోయిన్ల అందాలను వెరేసి డబ్బు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.


మోడలింగ్ చేస్తూ కల్కి కోచ్లిన్


ఈ మధ్య బాలీవుడ్ లో కూడా న్యూడ్ సీన్లు చేస్తున్నారు. తాజాగా ఓ నటి  నగ్నంగా నటించినప్పుడు సిగ్గుపడలేదు  కానీ తెరపై ఆ సీన్లు చూస్తే అబ్బా ఛీ పాడు అంటూ సిగ్గేస్తుంది బాబూ అంటుందట..  నటించేటపుడు పది మంది ముందు నటించడం తర్వాత ఈ టైపు మాట్లాడుతున్న సిగ్గు ఎగ్గూ లేని భామ కల్కి కోచ్లిన్ . ఈ భామ ఇటీవల నటించిన ''మార్గరిట విత్ ఏ స్ట్రా ''అనే చిత్రం రిలీజ్ అయి ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కాస్త నిరాశ చెందిన కల్కి ఆ చిత్రంలో అందరి ముందు నగ్నంగా నటించినప్పుడు సిగ్గు పడలేదని కానీ ఆ సన్నివేశాలు ఇప్పుడు చూస్తుంటే సిగ్గని పిస్తోంది అంటూ తన మనసు లోని సిగ్గు ని బయట పెట్టేసింది .


కల్కి కోచ్లిన్ హాట్ ఫోటో


మొదటి నుంచి మోడలింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టిన కల్కి కోచ్లిన్ న్యూడ్‌గా నటించడం అంటే ఏముందిలే అని లైట్ తీసుకున్నాను కానీ తీరా కెమెరా ముందుకెళ్లాకా అక్కడ నగ్నంగా నటించాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడ మగాళ్లు లేకుండా, కేవలం లేడీస్ మాత్రమే వున్నప్పటికీ... అదేదో తాను మొదటిసారి బట్టలిప్పేస్తున్నానంత సిగ్గేసింది అంటూ ఓ ఇంటర్వ్యూలో కుండబద్ధలు కొట్టింది కల్కి. సెక్స్, కన్యత్వం అంటూ ఏదేదో మాట్లాడి సినిమాపై అంచనాల్ని పెంచే ప్రయత్నం చేసింది. కానీ అవేవీ ఈ సినిమాని కాపాడలేకపోయాయని ముంబై ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: