గోవా బ్యూటీ ఇలియాన దమ్మురేపే డ్రెస్ లో కనిపించి అధరగొడుతుంది. గత కొంత కాలంగా తనకి ఎటువంటి ఆఫర్స్ లేకపోవడంతో, ఏదొక విధంగా ఆఫర్స్ ని తెచ్చుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఇలియాన చేతిలో బిటౌన్ కి చెందిన రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

వాటిల్లో ఒక మూవీలో ఇలియాన బోల్డ్ గా కనిపించనుంది. అయితే తను తాజాగా ఇచ్చిన ఓ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అందరి కళ్ళు ఇలియాన మీదే పడ్డాయి. స్వీమ్ డ్రెస్ లో కంప్లీట్ హాట్ లుక్స్ లో కనిపించింది ఈ బ్యూటీ. దాదాపు 6 నెలల తరువాత ఇలియాన ఇచ్చిన రెండవ హాట్ ఫోటోషూట్ ఇది.

నిజానికి టాప్ హీరోయిన్స్ అందరూ సంవత్సరానికి ఒక సారి ఇలా హాట్ లుక్స్ లో కనిపించటానికి ఆసక్తి చూపుతారు. అందులోనూ బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ అయితే రెండు సంవత్సరాలకి ఒకసారి కనిపించడే ఎక్కువ. కాని ఇలియాన కేవలం 6 నెలల గ్యాప్ లోనే తన అందాలను ఇలా చూపించడంపై ఇలియాన కి ఆఫర్స్ లేవు అనే న్యూస్ ఇండస్ట్రీలోకి వెళుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: