దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా తన సన్నని నడుముతో కుర్రకారుకి పిచ్చెక్కించింది. కానీ ఈ అమ్మడికి ప్రస్తుతం తెలుగులో చాన్సులు లేకుండా పోయాయి. కానీ ఉన్నంత వరకు అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే ఈ అమ్మడు  అప్పట్లో ఎక్స్ పోజింగ్ కు కాస్త బెట్టు చేసేది. గ్లామర్ పాత్రలు పోషించినా కొంత లిమిట్ తో ఉండేది. ప్రస్తుతం సినిమా పరంగా ఏ చాన్సులు లేవు దాంతో బాలీవుడ్ పయనం అయ్యింది. మరి అక్కడ ఇలా బెట్టు చేస్తే కుదరదు కదా..


ఇలియానా హాట్ ఫోటోస్


బాలీవుడ్ కెల్లాక మాత్రం బాగానే రెచ్చిపోతోంది . ఇటీవలే టూ పీస్ బికినీ వేసి హాట్ హాట్ ఫోజులకు దిగిన ఈ భామ తాజాగా మరోసారి ''హెల్లో '' మేగజైన్ కోసం బికినీ షో చేసింది . టూ పీస్ బికినీ వేసి తెగ ఇదై పోతోంది . అందాల ఆరబోత కు ఇలా దిగడం వల్ల మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తుందేమో ఈ భామ . అందుకే బికినీ కి సై అంది . మరి ఈ బికినీ షో తోనైనా ఇల్లి బేబీ కి చాన్స్ లు వస్తాయేమో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: