తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు సినిమాలు ఒకే సారి విడుదల అయితే మటకు చాలా ఇబ్బందులే ఎదురు అవుతాయి. మరి ఇప్పడు వచ్చే సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే నెలలో విడుదల అవుతాయని వార్తలు వొస్తున్నాయి. సంక్రాంతి బరిలో పవన్ కళ్యాన్, మహేష్ బాబులు పోటీకి సిద్దం అవుతున్నారు. 2016 సంక్రాంతి కి హీరోల పోటీ భలే ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.


గబ్బర్ సింగ్ 2 ఫ్యాన్స్ పోస్టర్


ఇప్పటికే విరి మధ్య నెంబర్ వన్ పొజీషన్ ఎవరా అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే సంక్రాంతి సీజన్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక మహేష్ బ్రహ్మోత్సవం కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి పూనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.  ఒకవేళ ఈ రెండు చిత్రాలు కనుక సమయానికి పూర్తయితే సంక్రాంతి సమరం తప్పేలా లేదు . ఇద్దరు టాప్ స్టార్స్ కనుక సంక్రాంతికి పోటీ పడితే ఎవరు ముందుంటారో ప్రేక్షకులే నిర్ణయించాలి.


మహేష్ బాబు బ్రహ్మోత్సవం 


మరింత సమాచారం తెలుసుకోండి: