బాలీవుడ్ లో ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ తీస్తున్న సినిమాలు దాదాపు అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాలే.. ఈ మధ్య వచ్చిన ఏక్ పహెలిలా సినిమా పూర్తిగా అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమానే. ఈ సినిమా ట్రైలర్స్ చూసే కొంత మంది మతులు పోయాయి. సినిమా కూడా బాగానే వసూళ్లు రాబట్టింది. మరి ఈ అమ్మడి మరో చిత్రం ఇప్పడు సెన్సార్ చిక్కుల్లో పడింది. తాజాగా సన్ని నటించిన ''మస్తీ జాదే ' శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయని అలాగే బూతు డైలాగులు కూడా ఎక్కువే ఉన్నాయని భావించిన సెన్సార్ సభ్యులు ఆ చిత్రాన్ని రివైజింగ్ కమిటీ కి పంపించారు .


మస్తీ జాదే సినిమాలో సన్నీలియోన్ హాట్ ఫోటో


మరి సన్నీలియోన్ సినిమాలా మజాకా ఆ మాత్రం డోసు లేకుంటే జనాలు ఎలా చూస్తారు అనుకున్నారో ఏమో కాని దర్శక , నిర్మాతలు ఈ సినిమా కూడా దాదాపు శృంగార భరిత సన్నివేశాలు విపరీతంగా పెట్టారట. అయితే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో వెంటనే నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది . మరి సన్నీ లియోన్ నటించిన ''మస్తీ జాదే '' ఎప్పుడు సెన్సార్ కోరల్లోంచి బయటకు వస్తుందో చూడాలి. మరోసారి సన్నీలియోన్ అందాలు ఎప్పుడు చూస్తామో అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: