రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్ కాంబినేషన్‌లో వచ్చిన గంగ(ముని-3) సినిమా శుక్రవారం అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో రెండు వారాల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇక్కడ మే 1న రిలీజ్ అయ్యింది.   సినిమాకు ముందే హిట్ టాక్ రావడంతో పాటు గంగకు పోటీగా రావాల్సిన కమల్‌హాసన్ ఉత్తమవిలన్ సినిమా కూడా వాయిదా పడడంతో గంగ తొలి రోజు అనుకున్న దానికంటే భారీ కలెక్షన్లు రాబట్టింది.


గంగ (ముని3) చిత్రంలో లారెన్స్, తాప్సి

Ganga (Kanchana 2) First day collections
అంతే కాదు లారెన్స్ గతంలో తీసిన ముని, కాంచన తెలుగు ప్రేక్షకుల ఎంతగానో అలరించాయి. వాటి సీక్వెల్ గా వచ్చిన గంగ (ముని 3) మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.  


గంగ (ముని3) పోస్టర్

Ganga (Kanchana 2) First day collections

ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్. 


నిజాం: 1.2 కోట్ల


సీడెడ్: 72 లక్షలు


ఉత్తరాంధ్ర: 54 లక్షలు


ఈస్ట్: 34 లక్షలు


వెస్ట్: 23 లక్షలు


కృష్ణ: 28.10 లక్షలు


గుంటూరు: 38 లక్షలు


నెల్లూరు: 14 లక్షలు


ఆంధ్రప్రదేశ్ + నిజాం: 3.83 కోట్ల


మరింత సమాచారం తెలుసుకోండి: