బాలీవుడ్ లో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు వచ్చినా ఖచ్చితంగా అందులో ఐటమ్ సాంగ్ ఉంటుంది. మరి కాస్త పెద్ద సినిమాలు అయితే హీరోయిన్లే ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ముఖ్యంగా  కత్రినా కైఫ్ ,కరీనా కపూర్ ,మలైకా అరోరా ఐటమ్ సాంగ్స్ కి మరీ క్రేజ్ తెచ్చారు. సెక్సీ ఫిగర్ ఉన్నవాళ్లకే ఐటెం సాంగ్స్ ఆఫర్లు వస్తాయని అందుకే వాళ్లకు అంత క్రేజి ఉందని అంటుంది సెక్సీ భామ ఎవెలిన్ శర్మ.



ఎవెలిన్ శర్మ హాట్ ఫోటో షూట్


ఇప్పుడు తను కూడా అందంగా ఉన్నాను అంటు అందరి కన్నులు తనపై పడేలా ఫోటో షూట్ తీయించుకుంది. అందులో టాప్ లెస్ గా కొన్ని, బ్యాగ్ సైడ్ అందాలు ఇలా రక రకాలు గా ఎక్స్ పోజింగ్ ఇస్తూ అమ్మడు కుర్రకారుల మతులు పోయాలా ఫోటో షూట్ తీయించుకుంది. అంతేనా అవి నెట్ లో పెట్ట హల్ చల్ చేస్తుంది. ఆ ఫోటో లను చూపిస్తూ నేను కూడా సెక్సీ యెస్ట్ ఫిగర్ నని చెప్పుకుంటోంది . 



మరింత సమాచారం తెలుసుకోండి: