అవును మీరు వింటున్నది నిజం మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా 2014 గా సెక్సీ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ గా అగ్రస్థానం వరించిదట.  బాలీవుడ్ లో అందగత్తెలు అయిన దీపిక పదుకునె, ప్రియాంకా చోప్ర,కత్రినా కైఫ్ లాంటి  అగ్రహీరోయిన్లు అందగత్తెలు ఉన్నప్పటికీ వీళ్లందరినీ దాటి సన్నీలియోన్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అయ్యిందట.  ఇండియన్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2014 లిస్టులో సన్నీ లియోన్ అగ్రస్థానంలో ఉండటం. టైమ్స్ పత్రిక జాతీయస్థాయిలో నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2014’ సర్వేలో టాప్ 50లో సన్నిలియోన్ నెం.1 స్థానాన్ని చేజిక్కించుకుంది.  ఈ మాట వినగానే అమ్మడి ఆనందానికి అవధులు లేవు. 


సన్నీలియోన్ హాట్ పిక్


 
తను జీవితంలో గెలిచానంటూ సంబరపడిపోతోందట. ముఖ్యంగా బాలీవుడ్ కలల రాణి దీపికా పదుకునే సైతం సన్నీ దెబ్బకు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావడం. దీనితో బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్నీ లియోన్ కు విపరీతంగా ఆఫర్లు వస్తాయని అనుకుంటున్నారు. మొత్తానికి నీలి చిత్రాల నటిగా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వచ్చి, మెల్లిగా ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతుంది ఈ ఫోర్న్ భామ.


మరింత సమాచారం తెలుసుకోండి: